ఫోటో జర్నలిస్ట్ కు శ్రద్ధాంజలి.

ఫోటో జర్నలిస్ట్ కు శ్రద్ధాంజలి.

Maoists-why-Attaked-Media
అమరావతి:

దంతేవాడ జిల్లా లో జరిగిన ఎన్కౌంటర్లో మరణించిన దూరదర్శన్ వీడియో జర్నలిస్ట్ అచ్యుతానంద సాహూ ఆత్మకు శాంతి కలగాలని ఆంధ్ర ప్రదేశ్ ఫోటో జర్నలిస్టు అసోసియేషన్ ఆద్వర్యంలో విజయవాడలో జరిగిన కొవ్వొత్తుల ప్రదర్శన.ఫోటో జర్నలిస్ట్ కు శ్రద్ధాంజలి.