MLA గోపీనాథ్ పుట్టినరోజు

హైదరాబాద్:

జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ పుట్టిన రోజు సందర్భంగా గోపినాథ్ తో కేక్ కట్ చేపించి శుభాకాంక్షలు తెలిపిన తెలంగాణ రాష్ట్ర పంచాయతీరాజ్ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు.