Mojo టీవీ సీఇఓ దీక్ష!!

Mojo టీవీ సీఇఓ దీక్ష!!

Hyderabad:

మీడియా చరిత్రలోనే తొలి సారిగా టీవీ స్టూడియోలోనే ఆమరణ నిరాహర దీక్షకు కూర్చున్న మోజో టీవీ సీఈఓ.మోజో టీవీ ఆక్రమణకు యత్నించిన మైహోమ్ రామేశ్వర రావు తీరును నిరసిస్తూ ఆమరణ నిరహార దీక్షకు దిగిన మోజో టీవీ సీఈఓ రేవతి.న్యాయం జరిగేంత వరకు దీక్ష నుంచి విరమించేది లేదని తేల్చి చెప్పిన మోజో టీవీ సీఈఓ రేవతి.