తల్లీ, కుమారుల ఆత్మహత్య!

శ్రీశైలం సాక్షి గణపతి అటవీ ప్రాంతంలో తల్లి కుమారులు ఆత్మహత్య చేసుకున్నారు.
నల్లమలలో విషాద ఘటన జరిగింది.ఆరు రోజుల క్రితం పురుగుల మందు తాగి బలవన్మరణానికి పాల్పడినట్లు తెలిపిన పోలీసులు. మృతులు చిత్రం మాధవి ( తల్లి) కుమారుడు కార్తీక్ గా గుర్తించిన పోలీసులు.
మృతుల స్వస్థలం సూర్యాపేట జిల్లా జమ్మిగడ్డ గ్రామంగా గుర్తించిన పోలీసులు. ఘటనా స్థలంలోనే శవ పరీక్షలు నిర్వహించిన రెవెన్యూ ,వైద్య సిబ్బంది. మృతురాలి సోదరుని ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న శ్రీశైలం పోలీసులు.