ఆదర్శ ఎంపీ కవిత. 31 న పురస్కారం.

ఆదర్శ ఎంపీ కవిత.
31 న పురస్కారం.

న్యూఢిల్లీ:

నిజామాబాద్ ఎంపీ కవిత ‘ఆదర్శ పార్లమెంటేరియన్’ గా ఎంపికయ్యారు.’ ఫేమ్ ఇండియా ఆసియా పోస్ట్’ జరిపిన సర్వేలో కవిత ఈ క్యాటగిరీ లో ఉత్తమ ఎంపీగా ఎంపికయ్యారు.ఈ నెల 31 న ఢిల్లీ విజ్ఞాన భవన్ లో జరిగే ప్రత్యేక కార్యక్రమంలో ఎంపీ కవితకు ఈ పురస్కారాన్ని అందజేస్తారు.