టీడీపీలో చేరిన నందీశ్వర్ గౌడ్.

హైదరాబాద్:

పటాన్ చెరు మాజీ ఎమ్మెల్యే నందీశ్వర్ గౌడ్ శుక్రవారం తెలుగుదేశం పార్టీలో చేరారు.