నామినేటెడ్ పదవుల పంపిణీ!

అమరావతి:

ఏపీలో ప్రభుత్వ నామినేటెడ్ పదవుల భర్తీకి రంగం సిద్ధమయ్యింది. ఈ వారంలోనే ప్రక్రియ పూర్తి చేయాలని ఏపీ సీఎం జగన్ భావిస్తున్నారు. ఎవరికి ఏ పదవికి కట్టబెట్టాలని ఇప్పటికే అభిప్రాయాలు తీసుకున్న ఏపీ సీఎం వైఎస్ జగన్, ఆశావహులు ఎవరి ప్రయత్నాల్లో వారున్నారు.