మాజీ డిప్యూటీ స్పీకర్ పై ‘వ్యతిరేకత’.

మెదక్:

మెదక్ మండలం రాయిపల్లిలో ఎన్నికల ప్రచారానికి ఆదివారం వెళ్లిన పద్మా దేవేందర్ రెడ్డి కి ప్రజల నుంచి వ్యతిరేకత కనిపించింది.తమ గ్రామంలో సమస్యలు పరిష్కరించకుండా ఏ మొఖం పెట్టుకొని తమ ఊర్లో కి వస్తున్నారు? అని ప్రశ్నించారు. “పద్మ గో బ్యాక్” అంటూ నినాదాలు చేశారు.