పొన్నం స్వాగతం కోసం భారీ ఏర్పాట్లు.

కరీంనగర్:

పిసిసి వర్కింగ్ అధ్యక్షునిగా నియమితుడైన మాజీ ఎంపీ, పిసిసి ఉపాధ్యక్షుడు పొన్నం ప్రభాకర్ కు ఈ నెల 26 న ఘన స్వాగతం పలికేందుకు ఉమ్మడి కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ కార్యకర్తలు, పొన్నం అభిమానులు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు.