మోడీ ఎన్నడూ టీ అమ్మలేదు!! – తోగాడియా.

మోడీ ఎన్నడూ టీ అమ్మలేదు!!

– తోగాడియా.
praveen thogadia

ఎస్.కె.జకీర్.

ప్రధాన మంత్రి మోడీ ఆయన జీవితంలో ఎన్నడూ టీ అమ్మలేదని ప్రవీణ్ తొగాడియా ఒక ప్రకటనలో తేల్చి చెప్పారు. తనకు మోడీతో 43 ఏళ్ళ స్నేహం ఉన్నట్టు ఆయన చెప్పారు.
అంతర్జాతీయ విశ్వహిందూ పరిశత్ అధ్యక్షుడు
తోగాడియా చేసిన ప్రకటన బీజేపీ వర్గాల్లో తీవ్ర ప్రకంపనలు సృష్టిస్తోంది.