ఏఐసీసీ ప్రధాన కార్యదర్శిగా ప్రియాంక!

ఏఐసీసీ ప్రధాన కార్యదర్శిగా ప్రియాంక!

priyanka Gandhi AICC

న్యూఢిల్లీ:

కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శిగా ప్రియాంక గాంధీని నియమిస్తున్నట్టు పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ బుధవారం ప్రకటించారు.