భోపాల్ నుంచి ప్రియాంక పోటీ!!

భోపాల్ నుంచి ప్రియాంక పోటీ!!

భోపాల్:

భోపాల్ లోక్ సభ నియోజక వర్గం నుంచి పోటీ చేయాలని కోరుతూ మధ్యప్రదేశ్ లో పలు చోట్ల హోర్డింగులు,పోస్టర్లు వెలిశాయి. గత 34 సంవత్సరాలుగా భోపాల్ నుంచి కాంగ్రెస్ ఓటమి పాలవుతున్నదనీ ఆ చరిత్రను తిరగరాయడానికి ప్రియాంక గాంధీ పోటీ చేయాలని కాంగ్రెస్ కార్యకర్తలు విజ్ఞప్తి చేస్తున్నారు.