పురుషోత్తమపట్నం లిఫ్ట్ పై విచారణ. మార్చి 6 కు వాయిదా.

పురుషోత్తమపట్నం లిఫ్ట్ పై విచారణ.
మార్చి 6 కు వాయిదా.

న్యూఢిల్లీ:

పురుషోత్తపట్నం ఎత్తిపోతలపై దాఖలైన పిటిషన్ పై జాతీయ హరిత ట్రైబ్యునల్ లో విచారణ.
పురుషోత్తపట్నంకు పర్యావరణ అనుమతులు అవసరమా లేదా నెల రోజుల్లో తేల్చాలని కేంద్ర పర్యావరణ శాఖకు ఆదేశం.అనుమతులు అవసరమైనా.. తీసుకోకపోతే చర్యలు తీసుకోని నివేదిక ఇవ్వాలని ఆదేశించిన ఎన్జీటీ.పర్యావరణ అనుమతులు లేకుండా పురుషోత్త పట్నం ఎత్తిపోతల చేపట్టారని పిటిషన్ వేసిన జమ్ముల చౌదరయ్య, ఐఎస్ఎన్ రాజు.పోలవరం ఆయకట్టుకే పురుషోత్తపట్నం ద్వారా నీరు ఇస్తున్నామన్న ఏపీ ప్రభుత్వం.ప్రత్యేకంగా పర్యావరణ అనుమతులు అవసరం లేదని ఎన్జీటీ కి తెలిపిన ఏపీ.తదుపరి మార్చి 6 కు వాయిదా.