మైనర్ బాలికపై అత్యాచారం. నిందితునికి జీవిత ఖైదు.

మైనర్ బాలికపై అత్యాచారం.
నిందితునికి జీవిత ఖైదు.

 

 

 

 

హైదరాబాద్:

మైనర్ బాలిక పై అత్యాచారం కేసులో నిందితుడికి జీవిత ఖైదు.2014 లో మైనర్ బాలికను ప్రేమ పేరుతో కిడ్నప్ చేసి అత్యాచారానికి పాల్పడ్డ దంతురి బలరాజ్.
వనస్థలిపురం లో స్కూల్ డ్రైవర్ గా పనిచేస్తూ అమ్మాయితో పరిచయం పెంచుకున్న నిందితుడు.10 వేల జరిమానా, జీవిత ఖైదు విధిస్తు ఎల్బీనగర్ సెషన్స్ కోర్టు తీర్పు నిచ్చింది.