రోడ్డు ప్రమాదంలో వైద్య విద్యార్థిని మృతి.

రోడ్డు ప్రమాదంలో వైద్య విద్యార్థిని మృతి.

null

నల్లగొండ:

నార్కట్‌పల్లి మండలం ఏపీలింగోటం దగ్గర
రోడ్డు ప్రమాదం జరిగింది. హైవేపై వెళుతున్న స్కూటీని వేగంగా వస్తున్న లారీ ఢీకొట్టింది. ఈ ఘటనలో మెడికో విద్యార్థి రమ్య అక్కడికక్కడే మృతి చెందింది. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు క్షతగాత్రులను సమీప ఆస్పత్రికి తరలించి, కేసు దర్యాప్తు చేపట్టారు. ప్రమాదానికి గురైనవారు కామినేని మెడికల్ కాలేజి విద్యార్థులుగా గుర్తించారు.