రోడ్డు ప్రమాదంలో మృతి.

వనపర్తి:

వనపర్తి జిల్లా పెబ్బేరు బైపాస్ లో 44జాతీయ రహదారిపై కర్నూల్ నుంచి పెబ్బేరు కు బైకు పై వస్తున్న వ్వక్తిని అదే దారిలో వస్తున్న కారు వ్యక్తి ని డీ కొట్టడంలో ఎగిరి పక్కలో వెల్తున్న కొల్లాపూర్ డిపోకు చెందిన బస్సు కింద పడటంతో వ్యక్తి అక్కడికక్కడే మృతి.మృతుడు ఇటిక్యాల మండలం మునగాల గ్రామానికి చెందిన సతీష్ గా గుర్తించారు.