రోడ్డుప్రమాదంలో విలేకరి మృతి.

మహేశ్వరం:

రంగారెడ్డి జిల్లా మహేశ్వరం Hmtv రిపోర్టర్ రుద్ర రవికుమార్ రోడ్డు ప్రమాదంలో దుర్మరణం పాలయ్యారు.రావిర్యాల దగ్గర ఔటర్ సర్వీస్ రోడ్డుపైన ప్రమాదం జరిగింది. గుర్తు తెలియని వాహనం డీ.Hmtv సీనియర్ జర్నలిస్ట్ రవికి ఇద్దరు కొడుకులు. స్వస్థలం మహేశ్వరం గ్రామo.