బస్సు కిందపడి డ్రైవర్ మృతి!!

యాదాద్రి భువనగిరి:

యాదగిరి గుట్ట డిపోలో ప్రమాదం. ఆర్టీసీ డ్రైవర్ జి. నరేష్ (35) పై నుంచి బస్సు వెళ్లడంతో
తీవ్రంగా గాయపడ్డారు.హుటాహుటిన ఆర్టీసీ అధికారులు భువనగిరి ఏరియాస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ నరేశ్మృతి చెందాడు.మృతుని స్వగ్రామం రాజాపేట మండలం బొందుగుల గ్రామం