గాంధీ, అంబేద్కర్ లకు స్పీకర్ నివాళి.

గాంధీ, అంబేద్కర్ లకు స్పీకర్ నివాళి.

హైదరాబాద్;

speaker tribute to gandhi and ambedkar

అసెంబ్లీ ఆవరణలోని గాంధీ,అంబేద్కర్ విగ్రహాలకు పులా మాల వేసి నివాళులు అర్పించిన స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి పాల్గొన్న అసెంబ్లీ సెక్రటరీ నర్సింహ చార్యులు.
“ఒక్కరు దేశానికి స్వాతంత్య్రం తెచ్చిన మహనీయులు, మరొక్కరు రాజ్యాంగాన్ని నిర్మించించిన మహనీయులు వాళ్ళిద్దరికి స్పీకర్ గా గౌరవించుకోవడం నాకు లభించిన అదృష్టం సభను హుందగా పక్షపాతం లేకుండా సజావుగా నడిపించే బాధ్యత నాపై ఉంది సభ నియమ నిబంధనల ప్రకారం ప్రతిపక్ష పార్టీలకు మాట్లాడే స్వేచ్ఛ నిస్తాను.
ప్రతి పక్ష పార్టీలు సూచనలు,సూచనులు స్వీకరించి సభను సభ సంప్రదాయాలను పాటిస్తాం” అని స్పీకర్ పోచారం చెప్పారు.