ఏపీ, తెలంగాణలో టీచర్ల భర్తీ. మార్చి డెడ్ లైను:సుప్రీం కోర్టు ఆదేశం.

ఏపీ, తెలంగాణలో టీచర్ల భర్తీ.
మార్చి డెడ్ లైను:సుప్రీం కోర్టు ఆదేశం.

supreme court

న్యూఢిల్లీ;

ఫిబ్రవరి చివరి నాటికి ఉపాధ్యాయుల భర్తీ చేయాలని రెండు తెలుగు రాష్ట్రాలకు సుప్రీంకోర్టు ఆదేశం.ఉపాధ్యాయుల నియామకాల్లో జాప్యం జరుగుతుందని దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టులో విచారణ.ఉపాధ్యాయుల నియామకాలకు సంబంధించి సుప్రీం ఆదేశాలు అమలు చేయడం లేదని పిటిషన్ వేసిన జేకే రాజు, వెంకటేష్.తెలంగాణలో ప్రక్రియ పూర్తి అయిందని.. నియామక పత్రాలను అందజేయాల్సి ఉందన్న కోర్టుకు తెలిపిన తెలంగాణ తరపు న్యాయవాది.హైకోర్టులో కేసుల కారణంగా కొన్ని పోస్టులకు ఫలితాలు వెల్లడించలేదని తెలిపిన తెలంగాణ.ఆంధ్రప్రదేశ్ లో డీఎస్సి పరీక్షలు జరుగుతున్నాయని తెలిపిన ఏపీ ప్రభుత్వం.ఫిబ్రవరి చివరి నాటికి నియామక ప్రక్రియ పూర్తి చేస్తామని తెలిపిన ఏపీ.తదుపరి మార్చి మొదటి వారానికి వాయిదా.