28 న టీడీఎఫ్ ధర్నా.

28 న టీడీఎఫ్ ధర్నా.

TDF TJS AISF

పెద్దపల్లి:

కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలపై ప్రజా ఉద్యమలపై అమలుపరుస్తున్న నిర్బంధానికి వ్యతిరేకంగా ఈనెల 28నఇందిరాపార్కు ధర్నా చేస్తున్నట్టు తెలంగాణ ప్రజాస్వామిక వేదిక తెలిపింది. ధర్నాలో TDF,CPI,TJS,TPF,CLC, AISF,TVS, విరసం,రైతుసంఘం,మోకుదెబ్బ తదితర సంఘాలు పాల్గొంటాయి.