తుది దశలో బీజేపీ అభ్యర్థుల వడపోత!!

హైదరాబాద్:

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ నుంచి పోటీచేసే అభ్యర్థుల జాబితాను దాదాపు సిద్ధం చేసినట్లు తెలుస్తోంది.అనధికారకంగా తెలిసిన వివరాలు.

పెద్దపల్లి -గుజ్జుల రామకృష్ణ రెడ్డి
సికింద్రాబాద్-సతీష్ గౌడ్
మునుగోడు-జీ. మనోహర్ రెడ్డి
మహేశ్వరం-సుధాకర్ శర్మ
కరీంనగర్-బండి సంజయ్
హుస్నాబాద్-కొత్త శ్రీనివాస్ రెడ్డి
మల్కాజిగిరి-ఎన్. రామచందర్ రావు
మనకొండూర్- గడ్డం నాగరాజు
కల్వకుర్తి-ఆచారి
కూకట్పల్లి-కాంతరావు
భూపాలపల్లి-కీర్తిరెడ్డి
వరంగల్ వెస్ట్-రావు పద్మ
సూర్యాపేట-వెంకటేశ్వర్ రావు
భువనగిరి-జి శ్యామసుందర్ రావు
సత్తుపల్లి -నగమల్లీశ్వర్ రావు
చెన్నూర్-రాం వేణు
దుబ్బాక-రఘునందన్ రావు
నిజామాబాద్ అర్బన్-యెండల లక్ష్మినారాయణ
బాన్సువాడ-డి.అరవింద్
సిరిసిల్ల-ఆకుల విజయ
వేములవాడ-ప్రతాప రామకృష్ణ
కోరుట్ల-బాజోజి భాస్కర్ లేదా
తాడూరి నరసింహ చలం
సిద్దిపేట-నరోత్తం రెడ్డి
ముథోల్-పి.రమాదేవి
ఆదిలాబాద్-పాయల శంకర్
నిర్మల్ -స్వర్ణ రెడ్డి
రామగుండం- బలమురి వనిత.
మంథని- రేండ్ల సనత్ కుమార్.
ఆర్మురు- వినయ్ రెడ్డి.

మిగతా సెగ్మెంట్ లలో అభ్యర్థులను కూడా వారం, పది రోజులలో ఫైనల్ చేసే అవకాశం ఉంది.