మద్యం మత్తులో ఒంటికి నిప్పంటించుకున్న యువకులు. ఒకరి మృతి.

జగిత్యాల:
జిల్లా కేంద్రంలోని మిషిన్ కాంపౌండ్ లో ఆదివారం మద్యం మత్తులో పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకున్న ఇద్దరు వ్యక్తులు. ఏరియా ఆసుపత్రికి తరలింపు. ఒకరు మృతి. మరొకరికి తీవ్ర గాయాలు.