హరీశ్ ఎన్నికల ప్రచారానికి టిఆర్ఎస్ గ్రీన్ సిగ్నల్.

హరీశ్ ఎన్నికల ప్రచారానికి
టిఆర్ఎస్ గ్రీన్ సిగ్నల్.
Harish Rao
Hyderabad

ఎన్నికల ప్రచారంలో పాల్గొనేందుకు మాజీమంత్రి హరీశ్ రావుకు ముఖ్యమంత్రి కేసీఆర్ అనుమతి ఇచ్చారు. ఈ మేరకు టీఆర్ ఎస్ స్టార్ క్యాంపైనర్ గా ఆమోదించిన రాజ్యసభ సభ్యుడు జె.సంతోష్ స్థానంలో హరీశ్ రావు వాహనానికి పాసు ఇవ్వాలని కోరుతూ రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారికి టీఆర్ ఎస్ ఒక లేఖ రాసింది.