బీజేపీలోకి బాబుమోహన్.

 

హైదరాబాద్:
టీఆరెస్ మాజీ ఎమ్మెల్యే బాబు మోహన్ బీజేపీలో చేరనున్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ తో కలిసి బాబుమోహన్ ఢిల్లీ వెళ్లారు. ఇదే దారిలో మరికొందరు మాజీలు ఉన్నట్టు సమాచారం.