టీఆరెస్ ను చిత్తుగా ఓడించాలి.

టీఆరెస్ ను చిత్తుగా ఓడించాలి.
– రేవంత్ రెడ్డి:

కొడంగల్:

వికారాబాద్ జిల్లా కొ కొడంగల్ నియోజకవర్గం లో నియోజకవర్గంలో కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి ప్రచారం నిర్వహించారు. చింతమడక చీటర్ కెసిఆర్ తనపై కక్ష కట్టి ఎలాగైనా కొడంగల్ లో ఓడగొట్టాలని వంద కోట్ల మూటతో పట్నం ముఠాలను కొడంగల్ పంపించారని కానీ కొడంగల్ లో గెలిచేది కాంగ్రెస్ పార్టీ అని ధీమా వ్యక్తం చేశారు. చదువుకున్న విద్యార్థులకు ఉద్యోగం రావాలంటే కెసిఆర్ ఉద్యోగం ఊడగొట్టాలని ప్రజలకు పిలుపునిచ్చారు. రాహుల్ గాంధీ తనపై పెట్టిన నమ్మకాన్ని వమ్ము చేయకుండా రాష్ట్రం లో కాంగ్రెస్ అధికారంలోకి తుసుకువస్తామని కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన 100రోజుల్లో లక్ష ఉద్యోగాలు భర్తి చేస్తామని రైతులకు రెండు లక్షల రుణమాపీ చేస్తామని తెలియచేసారు.