Amaravathi:
ఎనిమిదేళ్లపాటు టీటీడీ జేఈవోగా పనిచేసిన శ్రీనివాసరాజు బదిలీ అయ్యారు. ఆయన్ను సాధారణ పరిపాలన శాఖకు బదిలీ చేస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం ఉత్తర్వులు జారీ చేశారు. వీఎంఆర్డీఏ వైస్‌ఛైర్మన్‌గా ఉన్న బసంత్‌కుమార్‌కు టీటీడీ జేఈవోగా అదనపు బాధ్యతలు అప్పగించారు. తక్షణమే ఆయన బాధ్యతలు చేపట్టాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.