6.50 లక్షలకు సొంత ఇల్లు!!

6.50 లక్షలకు సొంత ఇల్లు!!

న్యూఢిల్లీ:

ప్రధాన మంత్రి ఆవాస్ యోజన కింద మంజూరు పేదల పక్కా గృహాలకు గాను మరో రెండు లక్షలు
అదనంగా ఇవ్వాలని ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించింది.ఇప్పటివరకు ఈ పథకం కింద ఒక్కో ఇంటి నిర్మాణవ్యయం కోసం ప్రభుత్వం 4.50 లక్షలు మంజూరు చేస్తున్నది.