వైసీపీ కి వంగవీటి గుడ్ బై!

వైసీపీ కి వంగవీటి గుడ్ బై!

null

విజయవాడ:

జిల్లాకు చెందిన వైసీపీ కీలక నేత వంగవీటి రాధాకృష్ణ రాజీనామా చేశారు. కొద్దిరోజులుగా ఆయన పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. ఆయన ఆదివారం తన రాజీనామా లేఖను వైసీపీ అధినేత జగన్‌కు పంపించారు.