టీఆర్ఎస్‌లోకి వంటేరు ప్రతాప్‌రెడ్డి!!

టీఆర్ఎస్‌లోకి వంటేరు ప్రతాప్‌రెడ్డి!!

vanteru pratap reddy

హైదరాబాద్:

ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌పై గజ్వేల్‌లో రెండుసార్లు పోటీ చేసి ఓడిపోయిన
కాంగ్రెస్ నాయకుడు వంటేరు ప్రతాప్ రెడ్డి శుక్రవారం మధ్యాహ్నాం టీఆర్ఎస్‌లో చేరవచ్చు. వంటేరు ప్రతాప్ రెడ్డి మీడియాకు అందుబాటులో లేరు.ఆయన కుమారుడు మాత్రం ఈ విషయాన్ని ధృవీకరించినట్టు తెలిసినది. పార్లమెంట్ ఎన్నికల్లో ఎంపీగా పోటీ చేసి కేంద్ర రాజకీయాల్లోకి వెళ్లేందుకు సిద్ధమవుతున్న కేసీఆర్ గజ్వేల్ నుంచి పోటీ చేసే అవకాశం వంటేరు ప్రతాప్ రెడ్డికి ఇవ్వాలని నిర్ణయించినట్టు సమాచారం.