వైజాగ్ ప్రసాద్ కన్నుమూత.

హైదరాబాద్;
ప్రముఖ సినీ నటుడు వైజాగ్ ప్రసాద్ ఆదివారం తెల్లవారు జామున 3 గంటలకు గుండెపోటుతో కన్నుమూసారు. ఆయన వయసు 75 సంవత్సరాలు.అనేక తెలుగు సినిమా మరియు టీవీ సీరియల్స్ లో ఆయన నటించారు.గత రెండేళ్లుగా అనారోగ్య సమస్యలు వల్ల ఇంటికే పరిమితం అయ్యారు.