బిల్లులు రాక పని బంద్.

కరీంనగర్:
చేసిన పనికి ప్రభుత్వం బిల్లులు చెల్లించనందున పనులు నిలిపివేస్తున్నట్టు బిల్డర్ లు చెబుతున్నారు. ఈ మేరకు వేములవాడ ప్రాంతంలో బిల్డర్ ల ఫ్లెక్సీలు దర్శనమిస్తున్నాయి.
ఈ బోర్డులు అధికారపార్టీ అభ్యర్థులను కలవరపరుస్తున్నవి.