ఆస్పత్రిలో జగన్.

హైదరాబాద్:

విశాఖపట్నంలో దాడికి గురై గాయపడ్డ ఏ.పి. ప్రతిపక్ష నాయకుడు వై.ఎస్.జగన్ ను హుటాహుటిన హైదరాబాద్ తరలించారు. బంజారాహిల్స్ ఎమ్మెల్యే కాలనీ లోని సిటీ న్యూరో సెంటర్ హాస్పిటల్ లో చికిత్స అందిస్తున్నారు.