అన్నారం పంపుహౌజ్ దగ్గర గోదావరి ఉధృతం.

కాళేశ్వరం:
అన్నారం పంపుహౌజ్ దగ్గర గోదావరి ఉధృతం గా ప్రవహిస్తుంది. అయినా కాళేశ్వరం ప్రాజెక్టు పనులకు అంతరాయం లేదని ఇరిగేషన్ అధికారవర్గాలు ఆదివారం తెలిపాయి.