అబ్బూరి ఛాయాదేవి కన్నుమూత!

Hyderabad:

ప్రముఖ రచయిత్రి, కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత అబ్బూరి ఛాయాదేవి శుక్రవారం కన్నుమూశారు.