అమల్లో ‘కోడ్’.బ్యానర్ల తొలగింపు.

హైదరాబాద్:

హైదరాబాద్ లో వివిధ పార్టీలకు చెందిన ఫ్లెక్సీలు, బ్యానర్లను ముమ్మరంగా తొలగిస్తున్న జీహెచ్ఎంసీ సిబ్బంది. స్పెషల్ డ్రైవ్ ద్వారా బ్యానర్లు, ఫ్లెక్సీల తొలగింపు చేపట్టాలని ఆదేశించిన కమీషనర్ దాన కిషోర్.