అసెంబ్లీ నియోజకవర్గాలకు పిసిసి కోఆర్డినేటర్ లు.

హైదరాబాద్:
రాష్రంలో ప్రతి ఓపెన్ అసెంబ్లీ నియోజకవర్గానికి టిపిసిసి తరపున కోఆర్డినేటర్స్ ను టిపిసిసి ప్రసిడెంట్ కెప్టెన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి నియమించారు.మెదక్ జిల్లా ప్రతిష్ఠాత్మక గజ్వేల్ అసెంబ్లీ కోఆర్డినేటర్ గ టిపిసిసి అధికార ప్రతినిధి కోటూరి మానవతా రాయ్ ని నియమించారు.
ఉమ్మడి మెదక్ జిల్లా సంగారెడ్డి లో MBR గార్డెన్ లో డిసిసి అధ్యక్షురాలు శ్రీమతి సునీత అధ్యక్షతన ఆదివారం మెదక్ జిల్లాలోని పది అసెంబ్లీ నియోజక వర్గాల కాంగ్రెస్ ముఖ్యుల సమావేశం జరిగింది.AICC ఇన్ చార్జ్ కార్యదర్శులు బోసురాజు,శ్రీనివాసన్ క్రిష్ణన్, మాజి డిప్యూటీ సిఎం దామోదర రాజనర్సింహ,సురేష్ షెట్కర్,చెరుకు ముత్యం రెడ్డి,జగ్గారెడ్డి జిల్లా ఇన్ చార్జ్,డాక్టర్ శ్రవణ్ రెడ్డి లు. పొన్నం ప్రభాకర్, ఉజ్మా,,గజ్వేల్ కోఆర్డినేటర్ కోటూరి మానవతా రాయ్ తో పాటు ఇతర అసెంబ్లీ కోఆర్డినేటర్స్ పాల్గొన్నారు.