ఆగస్టు 6 న బహుజన సభ. హాజరు కానున్న గద్దర్.

గుంటూరు:
ఎస్.సి, ఎస్.టి. యాక్ట్ పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో ఆగస్టు 6 న గుంటూరు బళ్ళారి రాఘవ ఆడిటోరియంలో బాహుజనచైతన్య మహాసభ జరగనుంది.