ఆలంపూర్ ఇంచార్జి గా డాక్టర్ అబ్రహం.

గద్వాల:
అలంపూర్ టిఆర్ఎస్ పార్టీ ఇంచార్జ్ గా మాజీ ఎమ్మెల్యే డాక్టర్ వి.ఎం.అబ్రహంను నియమించారు.ముఖ్యమంత్రి కేసీఆర్ ను కలిసి అబ్రహం కృతజ్ఞతలు తెలిపారు.