ఉత్తమ్ పుట్టినరోజు వేడుక.

హైదరాబాద్:
టీపీసీసీ అధ్యక్షులు ఉత్తమ్ కుమార్ రెడ్డి జన్మదిన వేడుకలు బుధవారం జరిగాయి. ఉత్తమ్ ఇంటి దగ్గర సందడి నెలకొంది. పెద్ద ఎత్తున తరలివచ్చారు నాయకులు, కార్యకర్తలు. కేక్ కట్ చేసిన ఉత్తమ్. శాలువలతో ఉత్తమును సన్మానం చేసిన నాయకులు.