ఉద్యోగ వేటలో రాలిన మరో కుసుమం..

మెట్రో రైల్ లో జాబ్ తొలగించడంతో ఆత్మహత్య.

రాజన్న సిరిసిల్ల:
సిరిసిల్ల పట్టణం ఆదర్శ నగర్ లో కళ్యాడపు శ్రీనివాస్(24)అనే యువకుడు ఉద్యోగం రావడం లేదనే మనస్థాపంతో ఇంట్లో ఉరివేసుకొని ఆత్మహత్య.మృతుడు 5 నెలల క్రితం హైదరాబాద్ మెట్రోలో పని చేసేవాడని, పనిలో నుండి తీసివేయడంతో మనస్థాపానికి గురైనట్లు తెలిపిన బంధువులు.