ఎం.పి.కవితకు కల్చర్ లేదు. -బీజేపీ నాయకుడు డి.అరవింద్.

నిజామాబాద్;
“బిజెపి లోకి నన్ను మా తండ్రి డిఎస్ పంపారంటూ టిఆర్ఎస్ నేతలు చేసిన వ్యాఖ్యలు ఖండిస్తున్నా. ఎంపీ కవిత రాజకీయ అవగాహన లేకుండా మాట్లాడుతున్నారు. నీ లాగా తండ్రి పై అన్న పై ఆధారపడి లేను. మా ఫ్యామిలీ పై అర్ధరహితంగా మాట్లాడటం తగదు. మోడీ కోసం ప్రాణమిస్తా.. కవిత కు ఏమాత్రం కల్చర్ లేదు. నాలుగేళ్లుగా కవిత చేసిన అభివృద్ధి శూన్యం. రానున్న ఎన్నికల్లో కవిత కు ప్రజలు బుద్ది చెప్తారు. బిజెపి ని వీడే ప్రసక్తే లేదు”
అని బిజెపి నాయకుడు ధర్మపురి అరవింద్ గురువారం మీడియా సమావేశంలో వ్యాఖ్యలు చేశారు.