ఎం.పి.సుమన్ ఇంటిపై దాడి కేసు. విజేత, శంకర్ అరెస్ట్.

హైదరాబాద్:
టిఆర్ఎస్ ఎం.పి.బాల్కసుమన్ ఇంటిపై దాడిచేసిన కేసులో నిందితులు విజేత ( 31) శంకర్ ( 29 ) లను ఆదివారం తెల్లవారుజామున 3 గంటల సమయంలో బంజారాహిల్స్ పొలీసులు అరెస్టు చెసారు.వీరిద్దరు మంచిర్యాల జిల్లాకు చెందినవారు.మరో ఇద్దరు గొపాల్, సంద్య పరారీలో ఉన్నట్టు పోలీసులు తెలిపారు.