ఎన్టీఆర్ ఇంట్లో ‘బిగ్ బాస్ -2’

హైదరాబాద్:
హైదరాబాద్ రెయిన్ బో ఆస్పత్రిలో ఇవాళ మధ్యాహ్నాం 1 గంటకు జూనియర్ ఎన్టీఆర్ – ప్రణతి దంపతులకు మరో బాబు పుట్టాడు. ఇప్పటికే అభయ్ ఉండగా తనకు తమ్ముడు రావడంతో ఎన్టీఆర్ కుటుంబంలో పుత్రోత్సాహం మరింత రెట్టింపైంది.