ఎన్నికలకు సిద్దమవుతున్న కాంగ్రెస్.

హైదరాబాద్:
రేపు కాంగ్రెస్ డీసీసీ, 119 నియోజకవర్గ ఇంచార్జీ లతో సమావేశం జరగనుంది. ఏఐసీసీ ఇంచార్జీ కుంతియా, ముగ్గురు కార్యదర్శుల రాక. పార్లమెంట్ నియోజక వర్గ ఇంచార్జీ లను పిలిచిన పీసీసీ.