ఎన్ కౌంటర్ లో ఇద్దరు బీఎస్ఎఫ్ జవాన్ల మృతి

రాయపూర్:
ఛత్తీస్ గడ్ లోని కాంకేర్ జిల్లాలో పోలీసులకు, మావోయిస్టులకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో ఇద్దరు బీఎస్ఎఫ్ జవాన్లు మృతి చెందగా, మరొకరు గాయపడ్డారు. మరో ఘటనలో దంతెవాడ జిల్లా లో ఓ సర్పంచిని మావోయిస్టులు హత్య చేశారు.