ఎర్రగడ్డ మానసిక చికిత్సాలయంలో దారుణం.

హైదరాబాద్:
ఎర్రగడ్డ మానసిక చికిత్స ఆలయంలో ఒక మహిళను కిరాతకంగా హత్య చేసిన హంతకులు. ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేస్తున్న ఎస్సార్ నగర్ పోలీసులు.