Home » ఎలుగుబంటి దాడిలో తీవ్రగాయాలు. ఎలుగుబంటి దాడిలో తీవ్రగాయాలు. June 14, 2018 Comments Off on ఎలుగుబంటి దాడిలో తీవ్రగాయాలు. జయశంకర్ భూపాలాపల్లి జిల్లా: కన్నాయిగూడెం మండలం భూపతిపూర్ లో సర్ప శ్రీను (35) అనే వ్యక్తి పై ఎలుగుబంటి దాడి చేయడంతో తీవ్ర గాయాలయ్యాయి. ఆయనను 108 లో ఏటూరునాగారం ఏరియా హాస్పిటల్ కి తరలించారు. Share this:TweetWhatsApp