ఎసిబి వలలో ఆర్ అండ్ బి ఈ.ఈ, ఏ.ఈ.

వరంగల్;
ఓ కాంట్రాక్టర్ నుండి రూ.60వేలు లంచం తీసుకుంటూ ఏసీబీ కి రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డ వరంగల్ రోడ్లు భవనాల శాఖ ఈ.ఈ లక్ష్మణ్ నాయక్, ఏ.ఈ కోటేశ్వరరావు. బ్రిడ్జి నిర్మాణం బిల్లు కోసం కాంట్రాక్టర్ తిరుపతి రెడ్డి నుండి లంచం తీసుకుంటూ పట్టుబడ్డ ఈఈ, ఏ ఈ లు. కార్యాలయం, ఇళ్లలో సోదాలు నిర్వహిస్తున్న ఏసీబీ అధికారులు.