ఎసిబి వలలో వ్యవసాయ అధికారి.

శ్రీకాకులం:
సంతకవిటి మండలంలో 96 వేలు లంచం తీసుకుంటూ పట్టుబడ్డ మండల అగ్రికల్చర్ ఆఫీసర్( A.O) రంగారావు. ట్రేడర్స్ అనుమతులు కోసం లంచం డిమాండ్ చేసి ఏసీబీి అడ్డంగా దొరికిపోయిన. ఏ.ఓ. పురుగుల మందుల షాప్ పెట్టడానికి ఓ వ్యక్తి నుండి 96 వేలు లంచం డిమాండ్ చేస్తూ ఆ మొత్తాన్ని తీసుకొంటుండగా ఏసీబీ అధికారులు వలపన్ని పట్టుకున్నారు.